ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యము లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ K.VENKATA RAO గారు అధ్యక్షులు గా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బోటనీ లెక్చరర్ డాక్టర్. ప్రయాగ మూర్తి గారు, హిస్టరీ లెక్చరర్ MARY ROSILINA గారు జనాభా పెరుగుదలకు కారణాలు దాని పర్యవసానాలు గూర్చి విరించారు.. మరియు విధార్థిని, విధార్థులు తమ అభిప్రాయం తెలియజేసారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు నూకరాజు గారు, రాజశేఖర్ గారు శ్రీమతి భారతి గారు మరియు అర్ధశాస్త్ర అధ్యాపకులు ప్రభాకర్ గారు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published.